'బంపర్‌' హాట్‌ భామ

మరిన్ని వార్తలు

ఈ బ్యూటీ ఎవరో తెలుసు కదా? తెలుగులో మహేష్‌ సరసన '1 నేనొక్కడినే' సినిమాలో నటించిన ఈ హాట్‌ బ్యూటీ నాగచైతన్యతో 'దోచెయ్‌' అనే సినిమాలోనూ నటించి మెప్పించింది. బాలీవుడ్‌ సినిమాలతో తీరిక లేకపోవడంతోనే తెలుగు సినిమాల్లో నటించలేకపోతున్నానని చెప్పే ఈ బ్యూటీపై ఇంకో బాలీవుడ్‌ సీనియర్‌ భామ వివాదాస్పద కామెంట్లు చేసింది 'నో బంపర్‌ నో హెడ్‌లైట్స్‌' అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఆ బ్యూటీ చీవాట్లు కూడా తీనేసింది. జీరోసైజ్‌ ఫిజిక్‌ మేనియాలో ఊగిపోతున్న ఈ రోజుల్లో ఇంత నాజూకు బంపర్‌ బ్యూటీ మీద సెటైర్లు వేయడమా? నాన్సెన్స్‌ అన్పిస్తోంది కదా!

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS