పొడుగు కాళ్ల సుందరి కృతి సనన్‌కి బాలీవుడ్‌లో తిరుగు లేని విజయాలు అందుతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్‌గా అస్సలు పనికి రాదంటూ కొందరి చేత జుగుప్సాకరమైన అవమానాలు పొందిన కృతి సనన్‌కి ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి ఆదరణ దక్కుతోంది. వరుస విజయాలతో దూసుకెళుతోంది. 'హౌస్ ఫుల్ 4'తో ఓ సూపర్ హిట్‌ని లేటెస్ట్‌గా తన ఖాతాలో వేసుకుంది. ప్రెస్టీజియస్ మూవీ 'పానిపట్'లో లీడ్ రోల్ పోషిస్తోంది. తెలుగులో 'వన్ - నేనొక్కడినే' సినిమాలో నటించిన కృతిసనన్‌కి తొలి సినిమా నిరాశనే మిగిల్సింది. తదుపరి తెలుగు సినిమా 'దోచేయ్' కూడా వర్కవుట్ కాలేదు. దాంతో మళ్లీ బాలీవుడ్‌కే చెక్కేసింది. ఇప్పుడు అక్కడ తిరుగు లేని అవకాశాలు అందుకుంటూ జోరు చూపిస్తోంది.
సినిమాలతో పాటు, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా కనిపించే కృతి సనన్ తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. వైలెట్ కలర్ ఉల్లి పొర లాంటి కాస్ట్యూమ్ ధరించి ఇచ్చిన ఈ పోజు కుర్రకారు మతులు పోగొట్టేస్తోంది. అసలీ ఉల్లి పొర మాటున ఇంకేమైనా ధరించిందా.? లేదా.? అనేలా కనీ కనిపించకుండా దాగిన అమ్మడి అందాలు, సైడ్ యాంగిల్ నుండి పిచ్చెక్కిస్తున్నాయ్. ఇండోర్‌లో దిగిన ఈ ఫోటో షూట్‌కి బ్యాక్ గ్రౌండ్ హైలైట్‌గా నిలిచింది.
We’re extremely happy and elated to announce the charming @kritisanon is here to make our Christmas 2020 merrier than ever! 😍
— Nadiadwala Grandson (@NGEMovies) November 13, 2019
Welcome back to the #NGEFamily with #BachchanPandey! 🔥@akshaykumar #SajidNadiadwala @farhad_samji @WardaNadiadwala pic.twitter.com/nTk14hlILq