గ్లామ్‌షాట్‌: హలో.. 'నెంబర్‌ వన్‌' గ్లామర్‌ రాక్షసిదిగో!

మరిన్ని వార్తలు

'వన్‌ - నేనొక్కడినే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన పొడుగు కాళ్ల సుందరి కృతి సనన్‌. బాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌కి పరిచయమైంది. కానీ ఇక్కడా అక్కడా కూడా పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేకపోయింది. కానీ, అమ్మడి ఫిగర్‌కి ఎలాంటి కాస్ట్యూమ్‌ అయినా, మేకప్‌ అయినా ఇట్టే మ్యాచ్‌ అయిపోతుంది. తాజాగా 'హలో' మ్యాగజైన్‌ కోసం కృతిసనన్‌ ఇదిగో ఇలా దర్శనమిచ్చింది.

 

మోడ్రన్‌గా కనిపించే ట్రెడిషనల్‌ లుక్‌లా అనిపిస్తోందీ లుక్‌. సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ లుక్‌ ఇది. కళ్లకు థిక్‌ కాజల్‌తో, మెడలో వజ్రాల నెక్లస్‌లాంటి జ్యూయలరీతో, రెండు చేతులకూ రెండు పెద్ద ఉంగరాలూ లూజ్‌ హెయిర్‌తో కనిపిస్తున్న కృతిసనన్‌ పోజుకు నెట్టింట్లో నెటిజన్ల నుండి భిన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. మేకప్‌తో పాటు, గ్లామర్‌ కూడా కాస్త ఓవర్‌ డోస్‌లోనే ఉంది. కొద్దిగా కవర్‌ చేసింది కానీ, లేకుంటే ఆ రెడ్‌ హాట్‌ క్లీవేజ్‌తో హార్ట్‌ ఎటాక్‌ రావడం ఖాయమే సుమీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS