గ్లామ్‌షాట్‌: బోల్డ్‌ అండ్‌ 'బ్యూటీ'ఫుల్‌!

By Inkmantra - October 15, 2019 - 16:36 PM IST

మరిన్ని వార్తలు

'పైసా వసూల్‌' సినిమాలో స్పెషల్‌ సాంగ్‌తో పిచ్చెక్కించిన ముద్దుగుమ్మ కైరా దత్‌. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు కానీ, నెట్టింట్లో మాత్రం ఎప్పటికప్పుడే పైసా వసూల్‌ గ్లామర్‌ ఒలకబోస్తూ నెటిజన్స్‌ని సంతోషపరుస్తుంటుంది. తాజాగా పాప ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది. ఈ పిక్‌కి అసలు సిసలు పైసా వసూల్‌ కామెంట్లు పోటెత్తుతున్నాయి. ఆ రేంజ్‌లో అందాలారబోసింది మరి. టూ పీస్‌ బికినీ అందమిది. అయితే, క్లోజప్‌లో టాప్‌ గ్లామర్‌ని మాత్రమే ఎలివేట్‌ చేసి చూపించింది. స్లీవ్‌లెస్‌ టాప్‌ అది. బ్రా స్ట్రిప్స్‌ కూడా లేవు. సో అందాల దాడి బీభత్సంగా జరిగిపోతోంది. టాప్‌ లేపిన అందమంటే ఇదే.. అనేలా ఉంది. బ్లాక్‌ కలర్‌ గాగుల్స్‌ ధరించి ఫుల్‌గా ఆమె కళ్లు మూసుకుంది. కానీ, ఉప్పొంగే అందాలన్నీ వదిలేసి, నెటిజన్స్‌ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో గ్రీనరీ, అత్యంత పొదుపుగా వాడిన డ్రెస్‌ సెన్స్‌తో మెరిసిపోతున్న స్కిన్‌ టోన్‌.. అన్నీ కలగలిపి ఈ పిక్‌ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అయిపోతోంది. ఈ పిక్‌లోని హాట్‌ హాట్‌ అందాల దాడికి ఫిదా అయిపోయి, కైరాకి అవకాశాలు పోటెత్తుతాయేమో చూడాలిక.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Lil Miss Sunshine!🌻 Love my @pinkpineapple.love outfit. Shop my look & more. Use Code KYRA25 & get discount.

A post shared by Kyra Dutt (@kyradutt) on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Lil Miss Sunshine!🌻 Love my @pinkpineapple.love outfit. Shop my look & more. Use Code KYRA25 & get discount.

A post shared by Kyra Dutt (@kyradutt) on

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Why so serious? Put on a happy face! 🤡

A post shared by Kyra Dutt (@kyradutt) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS