ఫోటోలో కనిపిస్తున్న బైక్ బీస్ట్. ఈ బైక్ అంటే మన హాట్ హాట్ రత్తాలుకు చాలా చాలా ఇష్టమట. మామూలుగానే బైక్స్ అంటే తనకెంతో ఇష్టమంటోంది రాయ్ లక్ష్మీ. అన్నింటికంటే మించి టామ్ గాళ్‌గా ఉండడం ఇష్టమట.
సోషల్ మీడియాలో హాట్‌నెస్‌తో హీటు పుట్టించే రాయ్ లక్ష్మి హాబీస్ కూడా అంత హాట్‌గానే ఉండడం విశేషం. బైక్స్ అంటే కేవలం ఇష్టమేనా? లేక ఆ బైక్స్‌ని డ్రైవ్ కూడా చేసేస్తుందా? రాయ్ లక్ష్మి అంటే ఏమో తెలీదు కానీ, టామ్ గాళ్ అంటోంది కదా, ఏమో డ్రైవింగ్ కూడా చేస్తుందేమో. ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఈ బైక్ స్టిల్‌లో రాయ్ లక్ష్మి గ్లామర్‌కి సూపర్బ్ అనే మాట చిన్నదైపోతుంది కదా.
బికినీలాంటి ఈ బ్లాక్ కాస్ట్యూమ్‌తో పాటు, అజ్జర్వ్ చేయాల్సిన మరో అంశం ఒకటుంది గమనించారా? రాయ్ లక్ష్మి కాలికి నల్లతాడు, మువ్వలు మరింత రొమాంటిక్ అప్పీల్‌నిస్తున్నాయి కదా.