అలల మాటున బికినీలో హాట్‌ క్వీన్‌

By iQlikMovies - August 21, 2018 - 19:18 PM IST

మరిన్ని వార్తలు

ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ అంటూ ఈ బికినీ ఫోటో షేర్‌ చేసింది ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌. పింక్‌ ఇన్నర్‌ టాప్‌, అండ్‌ పింక్‌ డిజైనర్‌ అండర్‌ వేర్‌లో లక్ష్మీరాయ్‌ చేస్తున్న ఈ ఫిట్‌నెస్‌కి సముద్రుడు కూడా మన్మధుడిలా ఉరకలేస్తున్నాడు. ఫిట్‌నెస్‌ సంగతి అటుంచితే, ఆ రేంజ్‌లో అందాలారేస్తే మరి ఉరకలేయరా ఏంటి.? హాట్‌నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ లక్ష్మీరాయ్‌. అందులోనూ బికినీ క్వీన్‌. లక్ష్మీరాయ్‌ ధరించినన్ని రకాల బికినీలు మరో హీరోయిన్‌ ధరించి ఉండదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. ప్రస్తుతం ఆ హాట్‌నెస్‌ తెచ్చిపెట్టిన పాపులారిటీతోనే ఆఫర్లు సంపాదిస్తోంది అందాల లక్ష్మీరాయ్‌. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు, తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా బిజీగానే గడుపుతోంది. తెలుగులో అంజలితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌ పాత్రలో లక్ష్మీరాయ్‌ నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS