వారెవ్వా ఈ బ్యూటీ ఎవరబ్బా? లక్ష్మీరాయ్‌లా ఉంది అనుకుంటున్నారా? అవును అక్షరాలా ముద్దుగుమ్మ లక్ష్మీరాయే. 'జూలీ - 2' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది లక్ష్మీరాయ్ ప్రస్తుతం. ఈ సినిమాలో బికినీల కోసం అమ్మడు ఇలా సన్నగా నాజూగ్గా మారిపోయింది. భలే అందంగా ఉంది కదా. అలాగే చాలా హాట్‌గా కూడా ఉంటుంది. హట్ అంటే అలాంటి ఇలాంటి హాట్ కాదు. ఇప్పటికే ఈ సినిమా టీజర్స్, ట్రైలర్, పోస్టర్ స్టిల్స్‌తో ఓ రేంజ్‌లో హీటెక్కించేస్తోంది. ఈ హీట్‌ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది ఫ్యాన్స్‌కి. ఈ బోల్డ్ కంటెన్ట్ మూవీతోనే బాలీవుడ్‌లో ఆడుగు పెడుతోంది హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్.
ALSO SEE :
Qlik Here For The Gallery