రాయీ సెగలు పుట్టించేస్తోందోయీ.!

By iQlikMovies - June 24, 2018 - 09:00 AM IST

మరిన్ని వార్తలు

వావ్‌ వాట్‌ ఏ హాట్‌నెస్‌ రత్తాలూ.. అనాల్సిందే ఈ పిక్‌ చూస్తే. అదేనండీ మన రత్తాలు లక్ష్మీరాయ్‌ తెగ హీటు పుట్టించేస్తోంది కదా. రాళ్ల మధ్య కూర్చొని, గ్రే కలర్‌ ట్రాక్‌ ప్యాంట్‌, బ్లాక్‌ స్లీవ్‌లెస్‌ క్లీవేజ్‌ సొగసులతో మామూలుగా హీటెక్కించట్లేదండోయ్‌. చూసేందుకు రెండు కళ్లూ చాలట్లేదంతే. కొంచెం బొద్దుగా ముద్దుగా ఉండే లక్ష్మీరాయ్‌ సన్నబడ్డాక ఆమె అందం రెండు కాదు మూడు కాదు పదింతలు రెట్టింపయ్యిందని ఒప్పుకుని తీరాల్సిందే. పాల నురుగులా ముట్టుకుంటే కందిపోయే అందం. కుర్రోళ్లకే కాదు, ముసలోళ్లకైనా కైపు పుట్టించే ఫిజిక్‌.. ఓహో ఏమని పొగిడేది ఆమె అందాన్ని. 'జూలీ 2' సినిమాతో బాలీవుడ్‌ని చక్కబెట్టి వచ్చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సౌత్‌ సినిమాలతో బిజీ అయిపోయింది. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో లక్ష్మీ రాయ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్ర అది. మరో సినిమా కోసం పాము పాత్ర పోషిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS