గ్లామ్‌ షాట్‌: రత్తాలు సోయగం కెవ్వుకేక

మరిన్ని వార్తలు


ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌ స్కిన్‌ కలర్‌కి ఎవరైనా ఫిదా కావల్సిందే. ఈ వైట్‌ బ్యూటీకి మెగాస్టార్‌తో 'ఖైదీ నెంబర్‌ 150'లో నటించాక క్రేజ్‌ బాగా పెరిగిపోయింది. అప్పట్నుంచీ ఈ ముద్దుగుమ్మకి అవకాశాలు కూడా వరుస కట్టాయి. ఒక్క ఐటెం లక్ష్మీ రాయ్‌ దశ తిరిగిపోయేలా చేసింది. టాలీవుడ్‌లో మెగా ఐటెం గాళ్‌ అయిపోయింది లక్ష్మీగాళ్‌. అప్పట్నుంచీ ఈ ముద్దుగుమ్మకి సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ కూడా ఎక్కువయిపోయింది. ఏ స్టైల్‌లో రాయ్‌ లక్ష్మీ దర్శనమిస్తుందో అంటూ వెయిట్‌ చేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఎప్పటికప్పుడే సరికొత్త స్టైల్స్‌లో దర్శనమిస్తోంది అమ్మడు. ఇదిగో తాజాగా ఈ వైట్‌ ఫ్రాక్‌లో ఎలా మెరిసిపోతోందో చూడండి మన రత్తాలు బ్యూటీ. బాలీవుడ్‌లో అమ్మడు 'జూలీ - 2' సినిమాలో నటిస్తోంది.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS