సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ ప్రస్తుతం జవాన్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ఇక జవాన్ తరువాత వి.వి. వినాయక్ దర్శకత్వంలో చేయనున్నాడన్న వార్త తెలిసిందే. అయితే ఈ సినిమాలో కథానాయికగా అందాల తార లావణ్యని తీసుకోబోతున్నట్టు సమాచారం.
ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఏ చిత్రం రాలేదు. ఫిలిం నగర్ వర్గాలు కూడా సాయి - లావణ్య జంట వెండితెర పైన బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు.
మొన్న జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ లో లావణ్య డ్రెస్ కి ఫిదా అయిన తెలుగు ప్రేక్షకులకి ఇది హాట్ న్యూసే అని చెప్పాలి.
ALSO SEE :
Lavanya Tripathi Hot Pics @ Filmfare Awards