గ్లామ్‌షాట్‌: పీక్స్‌లో లావణ్య మసాలా 'డోస్‌'!

మరిన్ని వార్తలు

'భలే భలే మగాడివోయ్‌' సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత వరుస అవకాశాలే కాదు, వరుస విజయాలతోనూ దూకుడు ప్రదర్శించింది. కానీ ఈ మధ్య లావణ్యకు అంతగా కలిసి రావడం లేదు ఏదీ. మెగా మేనల్లుడు సాయిధరమ్‌తో చేసి 'ఇంటెలిజెంట్‌' ఫ్లాప్‌ అయిపోయింది. ఆ తర్వాత ఏదో ఒకటీ అరా చేసినా అవీ ఫెయిల్యూర్స్‌గానే మిగిలాయి. తాజాగా నిఖిల్‌తో 'అర్జున్‌ సురవరం' సినిమాతోనైనా గట్టెక్కేయొచ్చు అనుకున్న లావణ్య త్రిపాఠికి చుక్కెదురైంది. ఆ సినిమా విడుదల అర్ధాంతరంగా ఆగిపోయి, లావణ్య పరిస్థితి అగమ్యగోచరమైంది.

 

అయితే, లావణ్య త్రిపాఠి మాత్రం అదేం పట్టించుకోకుండా, హాయిగా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతకు తెరలు తీసేసింది. ఈ మధ్య గ్లామర్‌తో తెగ రెచ్చిపోతోంది లావణ్య త్రిపాఠి. చూస్తున్నారుగా ఈ పిక్‌లో లావణ్య వంపులు. మరీ రెచ్చిపోయినట్లు లేదూ. డెనిమ్‌ జీన్స్‌లో వైట్‌ కలర్‌ టాప్‌లో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ చూస్తే కుర్రాళ్లకు ఛీ.. పాడు.. స్పైసీ ఆలోచనలు వచ్చేయవూ. ప్యాంటు బటన్‌ ఓపెన్‌ చేసి ఉంది. పైన వంపులు ఆరేసి ఉన్నాయి. ఈ సిట్యువేషన్‌లో ఎవరికైనా అలాగే అనిపిస్తుంది మరి. లావణ్య మరీ ఇంత హాట్‌ పోజిచ్చేసిందేంటబ్బా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS