కళ్లు ఎప్పుడూ అబద్ధం చెప్పవ్ అంటోంది అందాల భామ రాయ్ లక్ష్మి. బికినీలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాయ్ లక్ష్మి తాజాగా ఓ బికినీ లుక్‌లో దర్శనమిచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ అంతే. ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ టూ పీస్ బికినీ అది. కళ్లకు గుండ్రని పెద్ద పెద్ద అద్దాల కళ్ల జోడు ధరించి, ఇంతకు ముందెన్నడూ లేని స్టైలిష్ లుక్‌లో పోజిచ్చింది. రాయ్ లక్ష్మి బికినీలో ఎలా కనిపించినా ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. అలాంటిది ఇలా డిఫరెంట్ లుక్‌లో పోజిస్తే, ఇంకేమైనా ఉందా.?
శాంతం అమ్మడి అందాలకు పాదా క్రాంతులైపోతున్నారు నెటిజన్స్. ఈ క్రేజీ తాజా బికినీ లుక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకాలస్యం. స్విమ్మింగ్ పూల్ పక్కనే ఆవగా పరిచిన ఈ అందాల విందును ఆరగించి మైమర్చిపోండిక.