మాధవన్-ఐశ్వర్యలు కలిసి చేయకపోవడానికి కారణం ఇదేనా?!

మరిన్ని వార్తలు

మాధవన్-ఐశ్వర్య రాయి లు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటూ ప్రచారం బాగా జరిగింది. అయితే ఇంతలోనే వారు కలిసి చేయడం లేదంటూ కూడా ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

అయితే వీరు కలిసి చేయకపోవడానికి కారణం కేవలం రెమ్యునరేషన్ వద్ద వచ్చిన భేదాభిప్రాయాలే అంటూ సమాచారం. మాధవన్ తన పాత్రకి అడిగిన రెమ్యునరేషన్ బాగా ఎక్కువ అని దర్శక-నిర్మాతలు అనుకోవడం అదే విషయాన్ని మాధవన్ వద్ద ప్రస్తావించగా ఆయన వెనక్కి తగ్గకపోవడంతో మాధవన్ ఆ సదరు సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇక తరువాత మాధవన్ స్థానంలో రాజ్ కుమార్ రావు ని తీసుకోవడం, అలాగే షూటింగ్ కూడా గతవారం మొదలవ్వడం జరిగిపోయాయి.
రేమ్యునరేషన్ కారణంగా ఈ జంటని మనం తెరపై చూసే అవకాశం పోయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS