కేర్ అఫ్ కంచరపాలెం పై సూపర్ స్టార్ కామెంట్స్

By iQlikMovies - September 08, 2018 - 20:09 PM IST

మరిన్ని వార్తలు

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా వినిపిస్తున్న ఒకే ఒక మాట- కేర్ అఫ్ కంచరపాలెం. ఈ చిత్రం పైన అన్ని వైపుల నుండి ప్రశంసల జల్లు కురుస్తున్నది.

ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కేర్ అఫ్ కంచరపాలెం చిత్రం పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అవేంటో మీరే చూడండి.

 

కేర్ అఫ్ కంచరపాలెం తనకి ఎంతగానో నచ్చడంతో హీరో రానా తమ ప్రొడక్షన్ హౌస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ నుండి ఈ చిత్రాన్ని విడుదల చేయడంతో అందరి దృష్టి ఈ చిత్రం పైన పడింది. 

ఈ సినిమాకి ఇటు టాక్ పరంగానే కాకుండా అటు కలెక్షన్స్ పరంగా కూడా మంచి పేరే తెచ్చుకుంటున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS