ఈమధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన పేరు- మహేష్ కత్తి.
ఈయన సోషల్ మీడియా వేదికంగా ఏ పోస్ట్ పెట్టినా ఇప్పుడు అది పెద్ద చర్చనీయంశంగా మారిపోతున్నది. అలాంటిదే ఒక షాకింగ్ రివ్యూ నిన్న విడుదలైన కళ్యాణ్ రామ్ MLA చిత్రం పైన మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టాడు. దీనితో ఇప్పుడు ఇది టాక్ అఫ్ ది ఫిలిం నగర్ గా మారింది. ఇంతకి మహేష్ ఈ చిత్రం గురించి ఏమన్నాడో ఈ క్రింద చూస్తే మీకే అర్ధమవుతుంది.
చూసారుగా... మహేష్ కి నచ్చకపోతే ఏ మాత్రం మొహమాటం లేకుండా తన భావాన్ని ఇలా చెప్పేస్తుంటాడు.