23న రిలీజ్ కాబోతున్న మహేష్ 23!

By iQlikMovies - February 24, 2017 - 12:38 PM IST

మరిన్ని వార్తలు

మహేష్ బాబు కెరీర్ లో 23వ చిత్రం ప్రముఖ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది.

ఇప్పటికే సగంకి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రనికి జూన్ 23వ తేదిని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసారని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వేలువడనప్పటికి, ఈ తేదీనే ఫిక్స్ అయినట్టు ఫిలిం నగర్ వర్గాల టాక్.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతుండగా అలాగే ఈ సినిమా టీజర్ త్వరలోనే మనముందుకి రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS