గ్లామ్‌ షాట్‌ : బికినీ యోగా

మరిన్ని వార్తలు

వామ్మో బికినీలో ఇంతలా యోగా చేయాలా? అన్నంతగా ఉంది కదా ఈ పోజు. అసలీ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? నాగార్జునతో 'ఎదురు లేని మనిషి' సినిమాలో వచ్చీ రానీ తెలుగులో మాట్లాడి, తన అందంతో ముసలోళ్లకు కూడా పిచ్చెక్కించేసిందే ఆ భామే ఈ భామ. ఇప్పుడిలా యోగా పోజులో హీటెక్కిస్తోంది. ఈ భారీ యోగా పోజును సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి లైక్స్‌ కొట్టేద్దామని తపన పడుతోంది. మరింకెందుకు లేటు. ఈ భారీ అందాల బికినీ బ్యూటీకి మీరూ ఓ లైక్‌ కొట్టేయండి పాపం. సేటిస్‌ఫై అయిపోతుంది. ఇంత కష్టపడి పోజు పెట్టింది కదా.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS