తెలుగునాట రోజురోజుకి అగ్రహీరోల ఫ్యాన్స్ మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సమీపంలోని ఓ గ్రామములో గణేష్ నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లేక్సిలు ఘర్శనకి కారణమయ్యాయి. గణేష్ నిమర్జనం కార్యక్రమంలో ఒకరు కాల్చిన రాకెట్ పవన్ ఫ్లెక్సిని పొరపాటుగా తగిలి దగ్దం అయింది.
అయితే ఆ రాకెట్ కాల్చిన వ్యక్తి మహేష్ అభిమాని అవ్వడం ఇరు ఫ్యాన్స్ మధ్య ఘర్షణ మొదలయింది. ఇది ఏకంగా పలువురు గాయపడడం వరకు వెళ్ళింది. దీనితో పోలీసులు రంగప్రవేశం చేయ్డడం అల్లరిమూకని చెదరకొట్టడం జరిగిపోయింది.
దీనితో మరోసారి ఫ్యాన్స్ మధ్య గొడవ పతాక శీర్షికలక్కేంది.