గ్లామ్‌షాట్‌: మలైకా అందం మైకం కమ్మేలా!

మరిన్ని వార్తలు

వయసుకీ, అందానికీ ఎలాంటి సంబంధం లేదని కొందరు ఆంటీలు ప్రూవ్‌ చేసేశారు. ఆంటీలు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, వయసు గురించి మాట్లాడితే ఆంటీలనే కదా అనాలి. ఆంటీల గురించి ఎత్తామంటే ఎవరో ఒక ఆంటీనే తలుస్తున్నామని మీకీ పాటికే అర్ధమైపోయుంటుంది. బాలీవుడ్‌ హాటెస్ట్‌ ఆంటీ.. సారీ సారీ, ఈమెని ఆంటీ అంటే ఫ్యాన్స్‌ గొడవకొచ్చేస్తారేమో కానీ, వయసుకైతే ఆంటీనే.. కానీ సొగసులో మాత్రం బేబీ ఈమె. అంతేనా.. టీనేజ్‌ బోయ్‌ ఫ్రెండ్‌తో పీకల్లోతు లవ్‌ కూడా. చూశారుగా, తన లవ్‌ని కళ్లకున్న గాగుల్స్‌లో కూడా ప్రొజెక్ట్‌ చేస్తోందీ హాట్‌ సుందరి. అసలే మలైకా అరోరాకి బోలెడంత క్రేజ్‌ గ్లామర్‌లో. అది చాలక బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌కపూర్‌తో పీకల్లోతు ప్రేమ పాఠాల్లో మునిగి తేలుతుండడంతో అమ్మడి క్రేజ్‌ పదింతలైపోయిందిప్పుడు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Hey Wat u lookin at ???👀👀👀

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

ఆ క్రేజ్‌ని ఫుల్‌గా వాడుకోవాలి కదా. అందుకే, సోషల్‌ మీడియాని అమ్మడు వాడినంత హాట్‌గా మరొకరు వాడరేమో. హాట్‌ హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేస్తూ తన వయసు అంకుల్స్‌కే కాదు, తన బోయ్‌ ఫ్రెండ్‌ వయసున్న కుర్రోళ్లకూ కిర్రాకు తెప్పిస్తుంటుంద. తాజా పిక్‌ అయితే, మైకం తెప్పించేస్తోంది మరి. చూస్తున్నారుగా, వైట్‌ కలర్‌ ఇన్నర్‌ వేర్‌లో ఆమె ఎద పొంగులు కవి హృదయాల్ని కరిగించేస్తున్నాయి. దానిపై కాసులు పొదిగిన మెక్సికన్‌ జాకెట్‌.. ఆమె సొగసుల్ని మరింత మెరిపించేస్తున్నాయి. కళ్లకు పెట్టిన లవ్‌ సింబల్‌ గాగుల్స్‌ ఆమెపై లవ్వు కేక పుట్టించేస్తున్నాయి. ఎక్స్‌ప్రెషన్‌కి చచ్చిపోవాలనిపిస్తోందంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS