వయసుకీ, గ్లామర్‌కీ అస్సలు సంబంధం లేదని చాటి చెప్పిన ముద్దుగుమ్మల్లో మలైకా అరోరా పేరు ముందు వరసలో ఉంటుంది. నాలుగు పదుల వయసున్న మలైకా ఆరోరా, ఇప్పటికీ తన అందంతో కుర్రకారుకు ఇచ్చే కిక్ అలాంటిలాంటిది కాదు. బికినీ వేసినా, మోడ్రన్‌గా అందాలారబోసినా, ఆ స్టైల్లో ఆమె రూటే సెపరేటు. ఇక తాజాగా మెరూన్ కలర్ డ్రస్‌లో మలైకా అరోరా అరవిరిసిన అందాలు, పురి విప్పిన నెమలిని తలపిస్తున్నాయి.
పెద్ద పెద్ద కుచ్చులతో డిజైన్ చేసిన మెరూన్ ప్యాట్రన్ గౌనులో రెండు చేతులూ నడుంపై పెట్టి, కెమెరాకిచ్చిన పోజు కెవ్వుకేకో కేక. ఇక అన్నింటికీ మించి క్లీవేజ్‌ని ఎక్స్పోజ్ చేయడం ఉందే, అదే కళా పోషకుల్ని ఊహాతీత లోకాల్లోకి నెట్టేస్తోంది. ఇంకొంచెం కిందికొస్తే, ఆ లెగ్ కట్, ఆమె హాట్ హాట్ థైస్‌ని మైకం కమ్మేలా చూపిస్తోంది. రెడ్ కార్పెట్‌పై ఈ అందాల నెమలి, 'నెమలికి నేర్పిన నడకలివీ..' అంటూ అలా అలా వంపు సొంపులు విరబూసేలా వయ్యారంగా నడుచుకొచ్చేస్తుంటే, గుండె జారి గల్లంతైపోదూ.. అదే జరుగుతోందిక్కడ.