వయసు 44 ఏళ్లు. కానీ అందంలో, టీనేజ్ భామలు సాటి రారు అదే ఆమె అందం స్పెషాలిటీ. ఇంతకీ ఎవరీ ఏజ్డ్ బ్యూటీ అనుకుంటున్నారా? మలైకా అరోరా. బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన ఈ అందాల రాశి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఎలాగంటారా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్‌సింగ్' సినిమాలో ఐటెం సాంగ్ గుర్తుంది కదా. అదేనండీ ఎలా మర్చిపోతారు 'కెవ్వుకేక' పెట్టించిన సాంగ్ కదా అది. ఆ సాంగ్‌లో పొట్టి పొట్టి క్లీవేజ్ డ్రస్సులతో, సెక్సీ సెక్సీ స్టెప్పులతో అలరించేసిన ముద్దుగుమ్మే ఈ మలైకా. తాజాగా ఓ ఈవెంట్ కోసం ఇలా దర్శనమిచ్చింది. పింక్ హాట్ మోడ్రన్ కాస్ట్యూమ్‌లో అమ్మడి వయసు అసలు తెలుస్తుందా చెప్పండి. అందుకే మలైకా నువ్వు సూపరెహే. నీ గ్లామర్ కెవ్వు.. కేకా..!