ఎంత చూపించినా తరగని అందం అంటే, మలైకా అరోరానే అనుకోవాలేమో. ఆమె వయసేంటీ? ఆ ఫిగరేంటీ? అని ఎన్ని సార్లు అనుకున్నా తీరదంతే. అందుకే ఎవర్ గ్రీన్ హాట్ సెన్సేషన్ మలైకా. యంగ్ భామలకు కళ్లు కుట్టే ఫిగర్ ఆమెది. ఆమె చేయించుకునే హాట్ ఫోటో సెషన్స్‌కి అంతా ఆశ్చర్యపోతారనడం అతిశయోక్తి కాదు. ఆ రేంజ్‌లో ఉంటాయి ఆమె పోజులు. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో అమ్మడి పోజు కిర్రాక్ పుట్టించేస్తోంది. పూల్ వాల్‌పై కూర్చొని, సగం కాళ్లు నీళ్లలో ఉంచి, హాట్ హాట్‌గా థైస్‌ని ఎక్స్‌పోజ్ చేస్తున్న ఈ దృశ్యం చూసేందుకు రెండు కళ్లూ చాలవనిపిస్తోంది.
నాలుగు పదుల వయసులో బికినీకి ఇంత పర్‌ఫెక్ట్ ఫిగర్.. అంటే బహుశా అది మలైకాకే సాధ్యమేమో. ఫేస్ సైడ్ టర్నింగ్ ఇచ్చుకుని ఆమె సముద్రాన్ని ఆస్వాదిస్తుందేమో, కానీ, మనల్ని మాత్రం చూపు తిప్పుకోనీయకుండా ఆమె అందాల్నే ఆస్వాదించమన్నట్లుగా ఉందీ పోజు. బికినీ ధరించినా యాక్సెసరీస్ కూడా వదిలిపెట్టలేదు. మెడలో ఓ మెరుస్తున్న ఆ గోల్డెన్ డాలర్ ఆమె అందాన్ని మరింత మెరిసిపోయేలా చేస్తోంది.