'నేల టికెట్' సినిమాతో తెరంగేట్రం చేసిన మాళవికా శర్మ తొలి సినిమాతోనే తనలోని గ్లామర్‌ని అన్ని యాంగిల్స్‌లోనూ ప్రదర్శించేసింది. ఆ స్థాయిలో గ్లామర్ షో చేయడంతో అమ్మడు అందరికీ బాగా రిజిస్టర్ అయిపోయింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో సినిమాలో కనిపించలేదు. కానీ ఓ యంగ్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ అయితే దక్కించుకుంది. ఇకపోతే అమ్మడు గ్లామర్‌కే కాదు, పర్‌ఫామెన్స్‌లోనూ మంచి మార్కులే కొట్టేసింది ఆ సినిమాతో. సోషల్ మీడియాలో ఈ మధ్య హాట్ హాట్ పిక్స్‌తో తనలోని కొత్త అందాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది. చూస్తున్నారుగా, తాజా పిక్‌లో. వైట్ లేస్ టాప్‌తో క్యూట్ అండ్ హాట్ అప్పీల్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. టోన్డ్ జీన్స్‌లో లేస్ టాప్‌లో పింక్ హెయిర్ పిన్‌తో స్వీట్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ అమ్మడు చేస్తున్న హాట్ సందడి అంతా ఇంతా కాదు, నెట్టింట్లోని ఆమె అభిమానులు ఈ ఫోటోలో అమ్మడి ఎక్స్‌ప్రెషన్‌కి తెగ ఫిదా అయిపోతున్నారు.