గ్లామ్‌షాట్‌: ఫార్టీ ప్లస్‌ బట్‌ ఆల్వేస్‌ ఫిట్‌ అండ్‌ హాట్‌.

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ ఐటెం బాంబ్‌ మందిరా బేడీ వయసు ఫార్టీ ప్లస్‌ అని అందరికీ తెలిసిందే. కానీ, ఆ వయసులో ఆమె ఫిట్‌నెస్‌కి జోహారనాల్సిందే ఎవరైనా. టీనేజ్‌ పాపలు కూడా ఫాలో చేయని ఫిట్‌నెస్‌ లెవల్స్‌ని ఈ గ్లామరస్‌ ఆంటీ ఫాలో చేస్తుంటుంది. చూస్తున్నారుగా స్విమ్మింగ్‌ పూల్‌లో హాట్‌ హాట్‌గా ఎలా బికినీ పోజులిచ్చేసిందో. ఇక ఆ వైబ్స్‌ చూసి, కుర్ర హీరోలు కెవ్వు కేక పెట్టాల్సిందే. కుర్ర హీరోయిన్లు అయితే కుళ్లుకోవాల్సిందే. ఈ వయసులో అంత ఫిట్‌నెస్‌నీ, అంత హాట్‌నెస్‌నీ ఎవరైనా మెయింటైన్‌ చేయగలరా.? దటీజ్‌ మందిరాబేడీ. అందుకే ఆమె ఎంతగా ఎక్స్‌పోజింగ్‌ చేసినా, గ్లామరస్‌ పోజులిచ్చినా తప్పుపట్టేవారే ఉండరు.

 

ప్రస్తుతం ఈ గ్లామర్‌ ఆంటీ తెలుగులో 'సాహో' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో మందిరాబేడీ క్యారెక్టర్‌ ఏంటో తెలీదు. కానీ, యాక్షన్‌ ప్యాక్‌డ్‌ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఈ ఫిట్‌ అండ్‌ హాట్‌ లేడీతో ఏ యాక్షన్‌ ఎపిసోడ్‌ అన్నా ప్లాన్‌ చేశారో ఏమో అనిపిస్తోంది. అది తెలియాలంటే మాత్రం సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS