ముద్దుగుమ్మ మంజరి అందాలు ఆ భారీ తాబేలు మందంతో పోటీ పడుతున్నట్లుంది కదా. సీచెల్స్ అనే ఓ దీవిలో హాలీడే స్పాట్‌ని ఎంజాయ్ చేయడానికి వెళ్లింది ఈ ముద్దుగుమ్మ మంజరి. అక్కడ దిగిన ఫోటోనే ఇది. ఈ అమ్మడు నరేష్ సినిమా 'సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. పలు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఇలా అందంగా ఈ తాబేలు ఫోటోతో పోజిచ్చింది. అదిరింది కదా!
ALSO SEE :
Qlik Here For Manjari Latest Photos