'ప్రేమా గీమా జాన్తా నై' సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ మనారాచోప్రా. తర్వాత సునీల్‌తో 'జక్కన్న' చిత్రంలోనూ, తేజు 'తిక్క' చిత్రంలోనూ నటించి, తన అంద చందాలతో ఆకట్టుకుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'రోగ్' చిత్రంతో బా..గా.. పాపులర్ అయిపోయింది. పూరి సినిమాల్లో సాధారణంగానే హీరోయిన్లు హాట్‌గా ఉంటారు. అలాంటిది అమ్మడికి అసలే ఆ విషయంలో మొహమాటాలుండవు. తన భారీ అందాలను ఎంత భారీ స్థాయిలో ఎక్స్పోజ్ చేయడానికైనా ఈ ముద్దుగుమ్మ సిద్ధంగా ఉంటుంది. అందుకే 'రోగ్'లో విచ్చలవిడిగా గ్లామర్ ఒలకబేసేసింది. అంత ఎక్స్పోజింగ్ చేసినా, సినిమా ఫర్వాలేదనిపించినా, అమ్మడికి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు వచ్చింది లేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ బ్యూటీకి అర్జంటుగా ఏదో ఒక ఛాన్స్ కోరుకుంటోంది. అందుకే ఇదిగో ఇలా సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంపై హాట్ హాట్ అందాల ప్రదర్శనకు సిద్ధమైంది. ఏమాటకామాటే చెప్పాలిలెండి. ఈ రోయల్ బ్లూ కలర్ డ్రస్‌లో మత్తెక్కించే మనారా క్లీవేజ్ అందాలు చూసే వాళ్లని చూపు తిప్పుకోనీయట్లేదంటే నమ్మి తీరాల్సిందేనండోయ్.