ఎగిరిపోతే ఇంతందంగా ఉంటుందా.!

By iQlikMovies - October 30, 2018 - 18:42 PM IST

మరిన్ని వార్తలు

డార్క్‌ గ్రీన్‌ కలర్‌ డ్రస్సులో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. అనేలా కవ్విస్తోన్న ఈ తళుకు బెళుకు అందం ఎవరిదో అనుకుంటున్నారా? సుపరిచితురాలే. పూరీ జగన్నాధ్‌ 'రోగ్‌' చిత్రంలో నటించిన అందాల భామ మనారా చోప్రా. ఆ సినిమాలో అస్సలేమాత్రం మొహమాటపడకుండా విచ్చలవిడిగా స్కిన్‌ షో చేసేసింది. అసలే కాస్త బొద్దందం. అందులోనూ తెల్లతోలు. ఇంకేముంది కుర్రకారును పిచ్చపిచ్చగా పిచ్చెక్కించేసింది. అంత చేసింది కానీ అమ్మడికి అంతగా పేరు ప్రఖ్యాతలేం దక్కలేదు. బాలీవుడ్‌లో నటించిన అనుభవం ఉందీ హాట్‌ బ్యూటీకి. అయితే సరైన్‌ బ్రేక్‌ రావట్లేదు ఈ హాటీ ఎట్రాక్టివ్‌ బ్యూటీకి. సినిమాల్లో అంతగా ఫేమ్‌ లేకపోయినా సోషల్‌ మీడియాలో తమ అంద చందాలకు పదును పెడుతూ రెచ్చిపోతున్నారు ఇప్పుడు ముద్దుగుమ్మలు. అందులోనూ ఈ బ్యూటీ కాస్త వెనకబడే ఉంది కానీ, అప్పుడప్పుడూ ఇదిగో ఇలా మెరుపుతీగలా మెరుస్తూ ఉంటుంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఈ కాస్ట్యూమ్‌లో మనారా చోప్రా క్యూట్‌ అండ్‌ హాట్‌ లుక్స్‌ సూపర్బ్‌ అనేలా ఉండ్లా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS