బాలీవుడ్ మనారా చోప్రా, తెలుగులో 'ప్రేమా గీమా జాన్తా నై', 'జక్కన్న', 'తిక్క' తదితర సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌లో జిద్' అనే హాట్ మూవీలో అయితే విచ్చలవిడిగా అందాల విందు చేసేసింది. బొద్దు బొద్దు అందాలతో ముద్దు ముద్దుగా కనిపించే ఈ బ్యూటీకి టైమ్ కలిసిరావడంలేదెందుకో! అన్నీ ఉన్నా లక్కు లేకపోతే అంతేనేమో. అవకాశాలొచ్చేదాకా ఇలా గ్లామర్‌తో టైమ్ పాస్ చేస్తోంది ఈ బ్యూటీ. పట్టుదల ఉంటే కెరీర్‌లో ముందడుగు వేయగలమని గట్టిగా నమ్మే ఈ బ్యూటీ, సినిమా అవకాశాలెలా ఉన్నా ఇలాంటి హాట్ హాట్ ఫొటోలతో హీటెక్కించేస్తూనే ఉంది.
ALSO SEE :
Qlik Here For Mannara Chopra Latest Photos