గ్లామ్‌షాట్‌: మత్తెక్కించే 'జిమ్‌' లుక్‌ వెరీ ఫ్రెష్‌ 'కిక్‌'!

మరిన్ని వార్తలు

మోడలింగ్‌ రంగం నుండి వెండితెరకు పరిచయమైన బ్యూటీ మనారా చోప్రా. దేశీ గాళ్‌ ప్రియాంక చోప్రాకి కజిన్‌గా చెబుతారు ఈ అమ్మడిని. హిందీలో 'జిద్‌' సినిమాతో డెబ్యూ చేసిన ఈ బ్యూటీ. తెలుగులో 'ప్రేమా గీమా జాన్తా నై' సినిమాతో తెరంగేట్రం చేసింది. పూరీ కంపెనీలో 'రోగ్‌' సినిమాలో నటించి, విచ్చలవిడిగా స్కిన్‌ షో చేసింది. స్కిన్‌ షోకి అస్సలెప్పుడూ మొహమాటపడదు పాపం పాప. తాజాగా 'సీత' సినిమాలో నటించింది.

 

తన అందాల ప్రదర్శనకు సోషల్‌ మీడియాని భలే వాడేస్తుంటుంది. తాజాగా సోషల్‌ మీడియాలో మనారా పోస్ట్‌ చేసిన ఓ పిక్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. జిమ్‌ కాస్ట్యూమ్‌లో దిగిన ఈ ఫోటోలు కళాపోషకుల్ని ఓ రేంజ్‌లో ఉర్రూతలూగించేలా ఉన్నాయి. మరోవైపు మనారా అందానికి కెమెరామేన్‌ పనితనం కూడా చక్కగా కుదిరింది. అప్పుడే జిమ్‌లో కసరత్తులు చేసొచ్చి, వాష్‌ రూమ్‌లో ఫ్రెష్‌ అవుతున్నట్లుగా ఉంది. నిజంగానే వెరీ స్వీట్‌, వెరీ హాట్‌ అండ్‌ వెరీ క్యూట్‌ లుక్స్‌ మనారా. కీప్‌ ఇట్‌ అప్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS