హాట్‌ హాట్‌ ఎర్ర మందారం

By iQlikMovies - July 27, 2018 - 17:26 PM IST

మరిన్ని వార్తలు

చూసేందుకు రెండు కళ్లూ చాలని అందంతో మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియన్స్‌కి సుపరిచితురాలే. 'ప్రేమా గీమా జాన్తా నై' సినిమాతో తెరంగేట్రం చేసింది. తర్వాత కమెడియన్‌ కమ్‌ హీరో సునీల్‌తో 'జక్కన్న' సినిమాలో నటించింది. మెగా కాంపౌండ్‌ హీరో తేజుతో 'తిక్క' సినిమాలో నటించింది. కానీ అంతగా పాపులర్‌ కాలేదు. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో వచ్చిన 'రోగ్‌' సినిమాతో బాగా పాపులర్‌ అయ్యింది. కానీ ఆ తర్వాత మొత్తం మాయమైపోయింది. 'రోగ్‌'లో విచ్చలవిడిగా అందాలారేసేసింది. సోషల్‌ మీడియాలోనూ ఎప్పటికప్పుడే ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కిర్రాకు పుట్టిస్తూ ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసింది. అరకొరా సినిమాలతో అక్కడ ఫర్వాలేదనిపిస్తోంది. ఇకపోతే తాజాగా అమ్మడు పోస్ట్‌ చేసిన ఈ రెడ్‌ హాట్‌ పిక్‌కి నెటిజన్లు ఇంతందాన్ని ఇంకెక్కడ దాచేశావ్‌ మన్నారా అని ముక్కున వేలేసుకుంటున్నారు మరి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS