అందాల ఆరబోతలో తనకు మాస్టర్ డిగ్రీ ఉందన్నట్లుగా తన అందాల్ని ఇలా బహిర్గతం చేస్తోన్న ఈ బ్యూటీ మరెవరో కాదు చోప్రా సిస్టర్. అందాల మీరా చోప్రా మన తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. తమిళ, తెలుగు సినిమాల్లో నటించి బాలీవుడ్ గడప తొక్కిన మీరా చోప్రా, బాలీవుడ్ అందాల భామ ప్రియాంకా చోప్రాకి చెల్లెలవుతుంది. బంధుత్వం దూరమే అయినా చోప్రా ఫ్యామిలీలో మెంబర్ అనే గుర్తింపు తనను హీరోయిన్‌గా బాలీవుడ్ ఆదరించేలా చేస్తుందన్న నమ్మకం మీరా చోప్రాకి ఎక్కువే ఉంది. ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేకపోతే కష్టం. అందుకే అందాల ప్రదర్శనలో తన టాలెంట్ చూపిస్తోంది మీరా చోప్రా. ఇంత వైల్డ్‌గా ఓపెన్ చేసేసి అందాల విందు చేస్తున్న మీరా చోప్రాని చూస్తే వావ్, అయ్యబాబోయ్ అని అనకుండా ఉండలేం.
ALSO SEE :
Qlik Here For Meera Chopra Latest Photos