సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కొత్త చిత్రం విన్నర్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే ఈ ఆకస్మిక వాయిదా వెనుక టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు ప్రస్తుతం అందుతున్న సమాచారం. నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది విన్నర్ యూనిట్ త్వరలో తెలియచేస్తుందట.
ఇక పాటల విషయానికి వస్తే, ఆల్రెడీ రిలీజ్ అయిన మూడు పాటలు కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా యాంకర్ సుమ పాడిన సుయా సుయా పాట మాత్రం చార్ట్ బస్టర్స్ లో నెం 1 పొజిషన్ కొట్టేసింది.