మెహబూబా సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది

By iQlikMovies - May 04, 2018 - 15:33 PM IST

మరిన్ని వార్తలు

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ తన కొడుకుని హీరోగా తెరంగేట్రం చేయిస్తూ తీస్తున్న మొదటి చిత్రం – మెహబూబా. ఈ చిత్రం ఈ నెల 11వ తేదీన విడుదలకానుంది.

ఈ తరుణంలో ఈ చిత్రానికి సంబందించిన సెన్సార్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. ఆ రిపోర్టు ప్రకారం ఈ చిత్రానికి U/A ఇవ్వడం జరిగింది. దీనితో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించనుందట. పూరి జగన్నాధ్ అబిమానులునే గాక ఇటు సాధారణ ప్రజలు కూడా ఈ చిత్రాన్ని ఆదరించాలి అని కోరుకుంటున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS