పోజు అదిరింది కదా! ఈ బ్యూటీ తొలి సినిమాతోనే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టేసింది. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో క్యూట్ అండ్ హాట్‌గా సందడి చేసిన ఈ బ్యూటీ, ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంది. ఇది ఆమె తీసుకున్న గ్యాపేనట. మంచి అవకాశాల కోసం ఎదురుచూసిందట. ఆ ఎదురుచూపులు ఫలించి, అవకాశాలమీద అవకాశాలొస్తున్నాయ్ ఈ బ్యూటీకి. బీచ్ అన్నా, సాయం సమయం అన్నా ఈ అందాల భామకి ఎంతో ఇష్టమట. బీచ్‌లో సాయం సమయంలో వయ్యారాలొలకబోసేస్తోన్న ఈ బ్యూటీని ఇలా చూసి ఎవరన్నా ఇష్టపడకుండా ఉంటారా? పోజు అదిరిందిలే!