తొలి సినిమా 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాలో క్యూట్‌గా కనిపించిన బ్యూటీ మెహరీన్, ఇప్పుడు అన్నీ పెంచేసింది. అంటే అందాల దాడి పెంచేసింది. అందాల భారం కూడా పెంచేసింది. భారీ అందాలతో అమ్మడు హాట్‌నెస్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ బ్యూటీ కొంచెం సన్నబడితే బావుంటుందనీ ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. బొద్దుగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ ముద్దుగుందిలే అని సరిపెట్టేసుకుంటున్నారు. తాజాగా 'జవాన్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది ఈ హాట్ బ్యూటీ. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్‌తో రొమాన్స్‌లో కొంచెం శృతిమించిందనే చెప్పాలి. అరదుకే కదా రొమాంటిక్ ప్రియుల్ని అంతగా ఎట్రాక్ట్ చేసేసింది. తెలుగులో మరో రెండు ప్రాజెక్టులు అమ్మడి చేతిలో ఉన్నాయట. తమిళంలోనూ ఒకటీ, అరా సైన్ చేసిందనీ సమాచారమ్. తాజాగా ఈ లుక్‌లో మెహరీన్ భలే క్యూట్‌గా ఉందిలే. ఫ్యాషన్ పట్ల ఆమెకు ఎంత పట్టుందో ఈ కాస్ట్యూమ్ చూస్తే అర్ధమవుతోంది. రెడ్ అండ్ బ్రింజాల్ కాంబినేషన్ శారీ కమ్ డ్రస్‌లో మెహరీన్ గ్లామర్ సూపర్బ్‌గా ఉందిలే!