గ్లామ్‌షాట్‌: వలచాటు సొగసులు వయ్యారాల హొయలు.!

మరిన్ని వార్తలు

'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌ కౌర్‌కి టైం అనుకూలించట్లేదు. ఆఫర్లు వరదలా ముంచుకొస్తున్నా, చెప్పుకోదగ్గ సక్సెస్‌ మాత్రం దక్కించుకోలేకపోతోంది. సక్సెస్‌తో సంబంధం లేకుండా అమ్మడికి అవకాశాలు పోటెత్తడమే విశేషం. ఇదిలా ఉంటే, ఫిజిక్‌ విషయంలో మెహ్రీన్‌ కాస్త తడబడుతూ ఉంటుంది.

 

ఆమె ఫిజిక్‌ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందనేది కొందరు అభిమానులు అభిప్రాయం. అందుకే అవకాశాలతో పాటు, ఫిజిక్‌పై కూడా కాన్‌సన్‌ట్రేషన్‌ గట్టిగా పెట్టాల్సి ఉంది మెహ్రీన్‌. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. బెల్లంకొండతో ఈ నెల 7న 'కవచం' సినిమాతో రానుంది.

 

అలాగే సంక్రాంతికి 'ఎఫ్‌ 2'తో సందడి చేయనుంది. ఇక తాజా పిక్‌ విషయానికి వస్తే, నేవీ బ్లూ కలర్‌ మోడ్రన్‌ డ్రస్సులో మెహ్రీన్‌ అందాలు కెవ్వుకేక పుట్టిస్తున్నాయి. క్లీవేజ్‌ నెట్‌ పేటర్న్‌తో టాప్‌ డిజైన్‌ కళ్లు చెదరగొడుతోంది. అందమైన రాజహంసలా అలా నడిచొస్తున్న మెహ్రీన్‌ స్టైల్‌ సింప్లీ సూపర్బ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS