బికినీ కాదిది స్విమ్‌ సూట్‌ అంతే.!

By iQlikMovies - May 01, 2018 - 17:07 PM IST

మరిన్ని వార్తలు

కనిపిస్తున్న ఈ పిక్‌లో హాట్‌ హాట్‌గా అందాలొలికిస్తున్న ఈ బ్యూటీని గుర్తు పట్టారా? అవును మెహ్రీన్‌కౌరే. 

గ్లామర్‌లో ఈ బ్యూటీకి హద్దులేమీ లేవు కానీ, ఇక్కడ తాను కనిపించే కాస్ట్యూమ్‌ మాత్రం బికినీ కాదట. ఆ విషయం ఆమె స్వయంగా చెప్పుకుంటోంది. అలా చెప్పాల్సిన అవసరం లేదు కానీ, దాదాపు బికినీని తలపిస్తున్న ఈ స్విమ్‌ సూట్‌లో మెహ్రీన్‌ మత్తెక్కించేస్తోంది.

కొంచెం బొద్దుగా కనిపించే ఈ బ్యూటీ స్లిమ్‌గా మారాక, తన బాడీని ఎక్స్‌పోజ్‌ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేసేస్తోంది. అందులో భాగంగానే సోషల్‌ మీడియాలో ఇలా సెగలు పుట్టించేస్తోంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో 'వావ్‌' అనే పేర్లు కనిపిస్తున్నాయి. నిజంగానే ఈ హాట్‌ స్విమ్‌ సూట్‌లో మెహరీన్‌ వావ్‌ అనిపిస్తోంది కదూ. 

ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ గోపీచంద్‌తో 'పంతం' సినిమాలో నటిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS