సినిమా ఇండస్ట్రీలో బంధాలకి తావు ఉండదు అలాగే స్నేహాలు కూడా కుత్రిమంగానే ఉంటాయనేది అందరు చెప్పుకునే మాట.
అయితే, ఈ నానుడిని తప్పుగా నిరూపిస్తూ చాలా మంది తారలు తమ తోటి కళాకారులతో స్నేహంగానే ఉంటుంటారు. ఇక ఇదే కోవకు చెందిన మిత్రులు- రజినీకాంత్ మరియు మోహన్ బాబు. వీరి స్నేహం గురించి మన అందరికి తెలిసిందే.
అయితే చాలా రోజుల తరువాత ఇద్దరు కలుసుకోవడం జరిగింది. కారణాలు తెలియకపోయినప్పట
ప్రస్తుతం వీరు కలిసి దిగిన ఫోటో అంతర్జాలంలో అందరినీ ఆకర్షిస్తుంది.