గ్లామ్‌షాట్‌: ‘బ్రా’పురే ఈ బికినీ పాపను చూశారా?

By iQlikMovies - April 07, 2020 - 18:14 PM IST

మరిన్ని వార్తలు

రంగు రంగుల బికినీలో బుసలు కొట్టే ఈ నాగినిని గుర్తు పట్టారా.? బుల్లితెరపై ‘నాగిని’ సీరియల్‌తో ఈ ముద్దుగుమ్మ చాలా పాపులర్‌. పేరు మౌనీ రాయ్‌. బుల్లితెరపై అమ్మడి అందాల పర్‌ఫామెన్స్‌ చూసి, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ స్వయంగా పిలిచి సినిమాల్లో ఆఫర్‌ ఇచ్చాడు. ఇంకేముంది. అమ్మడి కత్తిలాంటి ఫిగర్‌ నచ్చిన ఫిలిం మేకర్లు అస్సలు వదులుకోలేకపోయారు. వరుస ఆఫర్లు ఇచ్చి అక్కడే సెటిలైపోయేలా చేశారు.

 

బాలీవుడ్‌లో సల్మాన్‌తో పాటు, ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌తోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, సౌత్‌లోనూ ఓ సినిమాలో తళుక్కున మెరిసింది. సెన్సేషనల్‌ హిట్‌ కొట్టిన కన్నడ మూవీ ‘కేజీఎఫ్‌’లో స్పెషల్‌ సాంగ్‌లో ధగ ధగ మెరిసిపోయింది. ఇక సినిమాల సంగతి అటుంచితే, పాప తన గ్లామర్‌ టాలెంట్‌ కోసం సోషల్‌ మీడియానీ పిచ్చ పిచ్చగా వాడేసింది. వాడేస్తూనే ఉంది. ఆ క్రమంలోనే లేటెస్ట్‌గా ఓ బికినీ పిక్‌ పోస్ట్‌ చేసింది. డార్క్‌ ఎల్లో అండ్‌ బ్రైట్‌ బ్లూ కాంబినేషన్‌లో టూ పీస్‌ బికినీ ధరించి, ఓ క్రేజీ సెల్ఫీకి పోజిచ్చింది. క్రేజీ అంటే మామూుగా లేదండోయ్‌. పిచ్చ లేపేస్తోందంతే, ఏమి ఆ క్లీవేజ్‌ సొగసులు.. ఏమి ఆ నవ నవలాడే నాభి సొగసులు.. బీచ్ బ్యాక్‌ గ్రౌండ్‌లో నిషా కళ్ల ఈ నాగిని పోజుకు, నెటిజన్లు టోటల్‌ ఫ్లాట్‌ అంతే.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

along the shining beach, or the rubble, or the dust ...(stories in my head to the rescue some days)

A post shared by mon (@imouniroy) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS