గుర్రమెక్కిన 'బికినీ' భామ.!

మరిన్ని వార్తలు

తెల్లని గుర్రం.. దానిపై కళ్లు చెదిరే అందాల భామ టూ పీస్‌ బికినీ హాట్‌ సోయగాలు, రెండు కళ్లూ చాలడం లేదంటారా? ఈ పిక్‌ చూసేందుకు. అందుకే రెండు పిక్స్‌ పోస్ట్‌ చేసింది గుర్రంపై జంకు బెంకూ లేకుండా కూర్చొని హాట్‌ పోజిచ్చిన ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? ఎట్రాక్టివ్‌ స్కై బ్లూ క్లీవేజ్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ టూ పీస్‌ బికినీలో మెరిసిపోతున్న ఈ హాట్‌ బికినీ బ్యూటీ పేరు ముస్కాన్‌ సేథి. నందమూరి నటసింహం బాలయ్యతో 'పైసా వసూల్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాకే ఏకంగా బాలయ్యలాంటి సీనియర్‌ హీరోతో చిందేసే ఛాన్స్‌ కొట్టేసినా, తర్వాత మరో చిత్రంలో కనిపించలేదీ ముద్దుగుమ్మ. ఎప్పుడో అప్పుడప్పుడూ ఇలా మెరుపుతీగలా సోషల్‌ మీడియాలో జిగేల్‌ మంటుంది. చూస్తున్నారుగా పక్కా పైసా వసూల్‌ పిక్‌ అంటే ఇదే మరి. అవును ముస్కాన్‌ సేథి అందాల ప్రత్యేకత అదే. అదృష్టం కలిసొస్తే ఈ బ్యూటీ ఓ రేంజ్‌లో ఊపేయ్యాలని కలలు కంటోంది. ఆ అందాల కలలు నిజమయ్యేదెప్పుడో మరి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS