'పైసా వసూల్‌' గ్లామరెహే.!

By iQlikMovies - November 17, 2018 - 17:28 PM IST

మరిన్ని వార్తలు

ముస్కాన్‌సేథి. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును బాలయ్య హీరోగా వచ్చిన పూరీ జగన్నాధ్‌ సినిమా 'పైసా వసూల్‌'లో నటించిన ముద్దుగుమ్మ పేరు ముస్కాన్‌ సేథి. 

ఇదే ఈ ముద్దుగుమ్మకు తొలి సినిమా. ఎక్స్‌పోజింగ్‌లో అస్సలు మొహమాటాల్లేవ్‌. తొలి సినిమాకే బాలయ్యలాంటి స్టార్‌ హీరోతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసే అదృష్టం దక్కించుకున్నా ఆ తర్వాత మాత్రం మరో సినిమాలో కనిపించలేదు. అయితేనేం తనలోని సెక్సప్పీల్స్‌ని అంచెలంచెలుగా చూపించేందుకు ముద్దుగుమ్మలందరికీ ఉన్న బ్రహ్మాస్తం సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడే హాట్‌ పిక్స్‌ పోస్ట్‌ చేస్తూ రెచ్చిపోతుంటుంది. అలా ఈ ముద్దుగుమ్మ ఓ మోస్తరు ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. 

తాజాగా ముస్కాన్‌ పోస్ట్‌ చేసిన ఈ ఫోటో కుర్రకారును మస్త్‌ ముష్కిల్‌లో పడేస్తోంది. సైడ్‌ యాంగిల్‌లోంచి హాట్‌ క్లీవేజ్‌ని చూపిస్తూ, కసి కసి చూపుల్తో హృదయాలు కొల్లగొట్టేస్తోంది. నమ్మలేకపోతుంటే పిక్‌ చూడండి, మీరూ ఓన్‌గా ఫీలవ్యవండి.! అంతే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS