వలపుల 'వల' లాగేశావే అలా!

మరిన్ని వార్తలు

వలలో వేసి, గుండెలు కొల్లగొట్టేసి.. అబ్బో మొదట్లోనే కవి హృదయాలు పొంగి పొర్లిపోతున్నాయంటే, ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టే ఉండాలి. ఇంతకీ ఈ పోరి ఎవరంటారా? బాలయ్య బాబుతో 'పైసా వసూల్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తొలి సినిమాకే తెలుగులో బిగ్‌ ఛాన్స్‌ దక్కించుకున్నా, పాపకి మరో ఛాన్స్‌ దక్కలేదు. అందం, అభినయం, విచ్చలవిడిగా అందాలారబోసే టాలెంట్‌ పుష్కలంగా ఉన్నప్పటికీ ఎందుకో అమ్మడు ఆకర్షించాల్సిన వారిని ఆకర్షించలేకపోతోంది.

 

సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడూ మెరుపుతీగలా మెరుస్తుంటుంది. ఆ మెరుపుల్లో ఎన్ని తళుకులో మాటల్లో చెప్పలేం. తాజాగా ముస్కాన్‌ సేథి ఫోటో ఒకటి నెట్టింట్లో గ్లామర్‌ విహారం చేస్తోంది. చుట్టూ గ్రీనరీ.. పచ్చని చెట్లు, పసుపు పచ్చని పూల మధ్యన వల వేసి కూర్చొంది. ఎంత మందిని ఆ వలలోకి లాగాలనో కదా. ఆమె ధరించిన డ్రస్‌ బికినీకి ఎక్కువ, ఇంక దేనికో తక్కువ అన్నట్లుగా ఉంది. కళ్లకు పెట్టాల్సిన గాగుల్స్‌ని స్టైల్‌గా తలపై పెట్టి, హాట్‌ హాట్‌ థైస్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ ఎటో చూస్తోంది. మనం మాత్రం ఆమెనే చూడాలనిపించేలా చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS