'పైసా వసూల్' సినిమాతో ఏకంగా నందమూరి నటసింం బాలకృష్ణ సరసన రొమాంటిక్ చిందులేసిన ముద్దుగుమ్మ ముస్కాన్ సేధి. అఫ్‌కోర్స్ అమ్మడిని చాలా మంది మర్చిపోయే ఉంటారనుకోండి. ఆ తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు మరి. అయితే, తాజాగా ఓ తెలుగు సినిమాకి సైన్ చేసింది. ఆ సినిమా వివరాలు లెక్కలు పక్కన పెడితే, తాజాగా నెట్టింట్లో ముస్కాన్ పెట్టిన ఫోటోకి లైకుల మీద లైకులూ వచ్చి పడుతున్నాయట.
అంటే, అమ్మడికి నెట్టింట ఫాలోయింగ్ బాగానే ఉందనుకోవాలి. మరి ఉండరా ఏంటీ? ఎప్పటికప్పుడే పాప హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేయడంలో సో బిజీ. ఇక తాజా పిక్ విషయానికి వస్తే, డెనిమ్ విత్ వైట్ కాంబినేషన్‌లో ఓ మోడ్రన్ వేర్‌లో దర్శనమిచ్చింది. కైపెక్కించే చూపుల్తో కొల్లగొట్టేస్తోంది. సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌తో చంపేస్తోంది. ఇక ఆ నాభి సౌందర్యం ఉంది చూశారూ..సూటిగా చెప్పాలంటే పౌరోహిత్యానికే నీళ్లొదిలించేసేలా ఉంది. ఇన్ని క్వాలిటీస్‌తో ఉన్న ఈ పిక్‌కి లైకులు కాక మొక్కజొన్న కంకులొస్తాయా చెప్పండి.