టాప్ గేర్ లో నభా నటేష్.

మరిన్ని వార్తలు

యూత్ కి హార్ట్ బీట్ ని పెంచే హీరోయిన్ గా నభా నటేష్ మారింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తో ఈ బెంగుళూరు భామ కెరియర్ టాప్ గేర్ కి పడింది. "నన్నుదోచుకుండువటే"లో సిరి," ఇస్మార్ట్ శంకర్ " చాందిని పాత్రలతో శహాభాష్ అనిపించుకున్న  నభా ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ట్రేడింగ్ హీరోయిన్. సాయిధరమ్ తేజ్ తో "సోలో బ్రతుకే సో బెటర్" రవితేజ తో  "డిస్కో రాజా" వంటి ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో రాబోతుంది.

 

" డిస్కో రాజా" ఈ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ కాబోతోంది. నభా ఈవెంట్స్ కి స్పెషల్  అట్రాక్షన్ గా మారుతుంది. తన ప్రజెన్స్ కి ఏ వేదిక మీద అయినా స్పెషల్  అట్రాక్షన్ గా మారుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఈవెంట్ కి అయినా నభా ఫస్ట్ ఆప్షన్ అయ్యింది.లేటెస్ట్ గా తాను  మెర్సిడస్ బెంజ్   కారు తో దిగిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫిక్స్ లో నభా లుక్స్ హాట్ గా ఉన్నాయి. తన సోషల్ మీడియా ఫాలో వర్స్ కి గ్రాట్టిట్యూ డ్ చెబుతూ ఈ ఫిక్స్ ని షేర్ చేసుకుంది నభా నటేష్ .


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS