చైతు-సమంతాల పెళ్లి ముచ్చట్లు!

మరిన్ని వార్తలు

అక్కినేని వారి ఇల్లు త్వరలోనే పెళ్లి కళ సంతరించుకోనుంది. ఇప్పటికే చైతు-సమాంతల వివాహ తేదీ అక్టోబర్ 6న నిర్ణయించారు.

అయితే ఈ వివాహానికి సంబంధించి కొన్ని విషయాలు బయటికి వచ్చాయి.

-    వీరి వివాహ వేడుకలు అక్టోబర్ 6 నుండి 8వ తేదీ వరకు గోవాలో జరగనుంది.
-    ఈ వివాహం, హిందూ-క్రైస్తవ మతాల ప్రకారం జరగనుంది.
-    తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమలకి చెందిన ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు.

ఇక ఈ వివరాలని అక్కినేని కుటుంబం ద్రువీకరించాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS