గ్లామ్‌షాట్‌: 'బ్యూటిఫుల్‌' తడి తడి సొగసులు చూడ తరమా!

మరిన్ని వార్తలు

వావ్‌.! వాట్‌ ఏ బ్యూటీ.. వాట్‌ ఏ సెక్సీ.. అనుకుంటున్నారా.? ఇంతకీ ఈ 'బ్యూటిఫుల్‌ ' అండ్‌ సెక్సీ బ్యూటీ ఎవరనుకుంటున్నారా? పరిచయం చేయాల్సిన అవసరముంది. వర్మగారి శిష్యుడు అగస్థ్య మంజు గుర్తున్నాడు కదా. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో ఈ దర్శకుడు కూడా దర్శకత్వ భాగస్వామ్యం పంచుకున్నాడు. ఇప్పుడు ఈయన సోలో డైరెక్షన్‌లో వస్తున్న మూవీ పేరే 'బ్యూటిఫుల్‌'. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రం వర్మ మార్క్‌ గ్లామర్‌తో ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. హా! ఈ సినిమాలోని హీరోయినే మన ఈ రోజు పిక్‌ టాక్‌ భామ. పేరు చెప్పలేదు కదా.. నైనా గంగూలీ.

 

పేరుదేముందిలెండి. పాప అందాలు చూస్తున్నారుగా. అసలే హాట్‌.. ఆ పై తడి తడి సొగసులు. చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు కదా. బ్రైట్‌ బ్లాక్‌ కలర్‌ డ్రస్‌లో కాక రేపే క్లీవేజ్‌ సొగసులు మెరిసిపోతున్న స్కిన్‌ టోన్‌లో అసలు సిసలు రొమాంటిక్‌ కోరికలు పుట్టించేలా ఉందీ పాప పోజు. ఇంకేముంది పరిచయ కార్యక్రమాలు అయిపోయాయ్‌ కదా.. యాద్‌ ఉంచుకోండి. ముందైతే ఈ పిక్‌పై ఓ లుక్కేస్కోండి. ఘాటు అందాల వడ్డనను సిగ్గు లేకుండా ఆస్వాదించండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS