లోకల్ గ్లామర్ హాట్ ఫ్లేవర్

By Inkmantra - May 12, 2020 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ రెండో సీజన్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కంటెస్టెంట్ అయిన నందినీ రాయ్ గుర్తుంది కదా. అంత త్వరగా మర్చిపోయే అందం కాదులెండి. హౌస్ లో ఉన్నది తక్కువ రోజులే అయినా, తన తళుకు బెళుకు తాజా అందాలతో ఫాలోయింగ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ నందినీ రాయ్. బిగ్ బాస్ తర్వాత హీరోయిన్గా సునీల్ సరసన ‘సిల్లీ ఫెలోస్’ అనే సినిమాలో కనిపించింది. మోడలింగ్ రంగం నుండి సినిమాల్లోకి వచ్చిన నందినీకి గ్లామర్ లో పెద్దగా హద్దులేమీ లేవు. సిట్యువేషన్ డిమాండ్ చేస్తే ఎంత హాట్ గా కనిపించడానికైనా సిద్ధమే. ఇంత ఓపెన్ అయినా ఈ లోకల్ గ్లామర్ కి దక్కాల్సిన ఆదరణ దక్కడం లేదు.

 

అందుకే తన అందానికి పబ్లిసిటీ ఇచ్చేందుకు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో సెషన్స్ తో అప్పుడప్పుడూ రెచ్చిపోతూ ఉంటుంది. అలా తాజాగా పోస్ట్ చేసిన నందినీ రాయ్ ఫోటో ఇప్పుడు హాట్ సెన్సేషన్ అయ్యింది. స్లీవ్ లెస్ టాప్ ధరించి, సైడ్ యాంగిల్ లో కనిపిస్తున్న నందినీ రాయ్ ఈ ఫోటో నిజంగానే సింప్లీ సూపర్బ్ అనేలా ఉంది. సో జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ దిస్ లోకల్ గ్లామర్.. బోయ్స్.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Nobody looks like what they really are on the inside. ... #looks #eyeshadow #eye #gym

A post shared by Nandini Rai (@nandini.rai) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS