నేచురల్ స్టార్ నానికి అఫీషియల్ పర్మిషన్ దొరికింది. ఆ పర్మిషన్ మరేమిటో కాదు నాని కొత్త సినిమా నేను లోకల్ సెన్సార్ రిపోర్ట్.
ఇప్పుడే సెన్సార్ సభ్యులు సినిమా చూసి ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ జారి చేశారు. ఇక ఈ నెల 3వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రావడానికి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే నేను లోకల్ ట్రైలర్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.