హను రాఘవపూడికే ఓటు వేసిన నాని!

మరిన్ని వార్తలు

నాని-హను రాఘవపూడి కాంబినేషన్ లో వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమా ఇటు కమర్షియల్ గానే కాక అటు ఒక మంచి చిత్రం గాను పేరు తెచ్చుకుంది.

ఇప్పుడు మళ్ళీ వీరి కాంబినేషన్ లో కొత్త చిత్రం రాబోతుంది అని టాక్. ఈ చిత్రం రాబోయే ఆగష్టులో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తారని తెలియవస్తుంది.

అయితే ఇంకా ఈ చిత్రానికి సంబందించి విషయాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి హిట్ కాంబినేషన్ మళ్ళీ కలవబోతోందనమాట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS