బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో భలే కిక్కెక్కిస్తోంది కదా. అమ్మడికి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇలా డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే ఫోటోగ్రఫీ అంటే ఇష్టమట. అందులోనూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట. బ్లాక్ అండ్ వైట్‌లో ఓ థీమ్ ఉంటుందంటోంది ఈ ముద్దుగుమ్మ. ఫిట్‌నెస్ మీద చాలా పట్టుంది ఈ భామకి. ఐటెం సాంగ్స్‌లో నటించడమన్నా నర్గీస్‌కి ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ అని చెబుతోంది.
ALSO SEE :
Qlik Here For Nargis Fakhri Latest Photos